మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 19
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్ గ్రామంలో శివరాత్రి పురస్కరించుకొని మల్లన్న స్వామి పలారం బండి ఊరేగింపులు నిర్వహించి గుడి దగ్గర యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు మల్లన్న స్వామి భక్తులు పాల్గొన్నారు