తెలుగు ఫిలిం ఛాంబర్ ముందర రిలే 100 తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాట్లాడుతూ 9 రోజులు అవుతుంది మోహన్ గౌడ్ గారు ఈశ్వర్ గారు తోట కృష్ణ గారు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు తోటి ప్రొడ్యూసర్స్ నిరాహార దీక్ష చేస్తుంటే కౌన్సిల్లో కమిటీ మెంబర్స్ కు కనబడడం లేదా మీ లాంటి ప్రొడ్యూసర్స్ ఏ కదా ఇక్కడ చేసే వాళ్ళు అంతా ఎలక్షన్స్ పెట్టకపోవడానికి కారణం ఏంది జనరల్ బాడీ మీటింగ్ లో మీరే చెప్పారు ఎలక్షన్స్ 15 రోజుల్లో చేస్తామని ఇప్పటికీ మూడు నెలలు గడిచిపోయింది ఎందుకు పెట్టడం లేదు నాలుగు సంవత్సరాలయింది ఎలక్షన్ అయ్యి ఇంతమంది తొమ్మిది రోజుల నుండి ప్రొడ్యూసర్స్ నిరాహార దీక్షలు చేస్తుంటే మీకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించడం లేదా వెంటనే ఎలక్షన్స్ డిక్లేర్ చేయండి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది అలాగే ఎలక్షన్స్ లో పోటీ చేసి మళ్లీ మీరే గెలవండి ఎవరు గెలిస్తే వారే కంటిన్యూ అవుతారు కానీ ఎలక్షన్స్ పెట్టకుండా ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ సొసైటీ లో ఎవరీ టు ఇయర్స్ కు రిజిస్ట్రేషన్ జరపాలని ఉంది ఎలక్షన్స్ తక్షణమే ఎలక్షన్స్ పెట్టండి అలాగే డిజిటల్ చార్జెస్ పక్క రాష్ట్రాలలో రెండు నుంచి మూడు వేల వరకు వారానికి ఒక సినిమాకు ఉంటే మీరు 10 నుండి 15 వేల వరకు తీసుకుంటున్నారు ఒక వారానికి ఇది ఎంతవరకు న్యాయం నువ్వు మహారాష్ట్ర కి వెళ్ళు బెంగళూరుకు వెళ్ళు చెన్నై కి వెళ్ళు ఈ పక్క రాష్ట్రాలలో 2000 నుంచి 3000 వరకు ఉన్నాయి ఫర్ వీక్ డిజిటల్ చార్జెస్ మన దగ్గర ఇంత చార్జెస్ ఎందుకు మీరు మొత్తం ప్రొడ్యూసర్ అందరి రక్తాన్ని పీల్చుకు తింటున్నారు సినిమాలు కంప్లీట్ అయి ఒక నాలుగైదు వందల సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా పడి ఉన్నాయి ఒక్క సినిమా రిలీజ్ చేయాలంటే 10 నుంచి 20 లక్షలు డిజిటల్ ఛార్జింగ్ పెట్టి రిలీజ్ చేసే కెపాసిటీ లేక చాలామంది నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు పెద్ద సినిమాలకు కూడా లక్షల రూపాయలని ఈ డిజిటల్ చార్జెస్ వాళ్ళు దోచేస్తున్నారు డిజిటల్ చార్జెస్ తో చాలా ఇబ్బందిగా ఉంది చిన్న నిర్మాతల కైనా పెద్ద నిర్మాతలకైనా తక్షణమే డిజిటల్ చార్జెస్ తీసేయాలి అలాగే ఎలక్షన్స్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను రవి చందు మాట్లాడుతూ కౌన్సిల్లో ఒక అనకొండ తయారై కూర్చుంది 14 సంవత్సరాలుగా సెక్రటరీ పదవిలోనే కూర్చుంది ఆయనకు ఈ పదవి మీద ఎక్కువ వ్యామోహం ఆ సీటు వదలడానికి లేడు ఎందుకంత పిచ్చి ఆ సీటు పైన అని నేను అడుగుతున్నా అతను కౌన్సిల్లో కొన్ని పొరపాట్లు చేస్తే కౌన్సిల్ అతన్ని సస్పెండ్ చేసింది అప్పుడు అతనికి నేను ఇంకా ఇద్దరు ముగ్గురు మిత్రులను కలిసి ఆయనకు సపోర్ట్ చేశాను కానీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారని ఆ ప్రసన్న కుమార్ ను మేము అనుకోలేదు ఎలక్షన్స్ అనేటియి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరగాలి అందులో ఎవరు గెలిస్తే వారు కంటిన్యూ కావాలి అది కౌన్సిల్ బైలా దాన్ని పక్కకు పెట్టి అసలు ఎలక్షన్లే జరపకుండా తోసుకెళ్తున్నాడు ప్రసన్నకుమార్ గారు ఆయన తన సొంత ఆఫీస్ లాగా వ్యవహరిస్తున్నాడు ఇతని ఆక్టివిటీ నచ్చకనే చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ పక్కకెళ్ళిపోయారు ఇతని వల్ల చాలామంది నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు ఎవరైనా హిందూ సోదరులు ఎవరైనా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి వెళ్తే ఇప్పుడే సురేష్ బాబు తో మాట్లాడిన అమ్మ లేదంటే అల్లు అరవింద్ తో మాట్లాడింది అమ్మ లేదంటే ఇంకొకరితో మాట్లాడిందమ్మ అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రాత్రి తొమ్మిది దాకా టైంపాస్ చేసుకుంటా కౌన్సిల్లో కూర్చుంటున్నాడు ఇది ఎంతవరకు న్యాయం ప్రొడ్యూసర్స్ అందరికి విసుకు చెందే అంతవరకు మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదు నేను చాలా సీరియస్ గా చెప్తున్నా తక్షణమే ఎలక్షన్స్ పెట్టండి అలాగే డిజిటల్ చార్జెస్ తగ్గేందుకు కృషి చేయండి లేదంటే మీరు ఎలక్షన్స్ పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళు డిజిటల్ చార్జెస్ తగ్గించేందుకు కృషి చేస్తారు. ఇది నేను ఛాలెంజ్గా డిమాండ్ చేస్తున్న రవిచంద్ చౌదరి మోహన్ గౌడ్ మాట్లాడుతూ నేను కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీగా ఉండి ఇక్కడ తొమ్మిది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నాను ఒక్క కౌన్సిల్ లో ఉండే బాడీ మెంబర్స్ కి ఒక్కరికి కూడా కనికరం లేదా మా తోటి సభ్యుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు కనీసం వెళ్లి పలకరించి త్వరలో ఎలక్షన్ చేస్తాము లేకపోతే చేయము ఏదో ఒకటి చెప్పాలి కదా ఎలక్షన్స్ పెట్టేవరకు ఈ నిరాహార దీక్ష ఆగదు మీరు ఎలక్షన్స్ పెట్టాల్సిందే పెట్టేవరకు నేను నిరాహార దీక్ష ఆపను మోహన్ గౌడ్