గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యులు టీ.రాజాసింగ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సతీష్‌గౌడ్ ఈసందర్భంగా గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గంలోని పలు సమస్యలపై చర్చించి ఎమ్మెల్యే రాజాసింగ్ దృష్ఠికి తీసుకుని వెళ్ళి సమస్యల పరిష్కారానికి తీసేకెళ్ళాలని కోరినారు.