హైదరాబాద్ జూలై 1 (:తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో భారత పూర్వ ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు స్మారక ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం, కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్రాంతి అధికారి డి చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య కొల్కనూరు ఇనాక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వల జరిగిన భావించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ కపిల లక్ష్మణరావు, టీవీ స్వామి, జక్కుల వెంకటేష్ ,రెడ్డమ్మ, కళ్యాణ శ్రీ ఆలూరి విల్సన్, ఇందిర, కోదాటి అరుణకు పివి నరసింహారావు స్మారక పురస్కారాలు ప్రధాన చేసి సత్కరించారు. అనంతరం అధ్యక్షులు డి చక్రపాణి మాట్లాడుతూ పీవీ నరసింహారావు తెలుగువారి ప్రతిభ మూర్తి అని కార్యదక్షుదని మౌనంగా ధైర్యంగా ఆత్మ ప్రబోధనతో నిర్ణయాలు తీసుకునే వారిని అన్నారు. ఆచార్య కొల్కనూర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు స్మితప్రగ్యుడు, రచయితగా జాతి పునర్నిర్మాణం లో భాగస్వామ్య ఉత్తముడని అన్నారు. ఆయన పేరిట అవార్డులు అందుకున్న వారిని అభినందించారు. ఇంకా ఈ సభలో దైవజ్ఞశర్మ, హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ, బండారుపల్లి రామచంద్రరావు, డాక్టర్ లలిత వాణి తదితరులు పాల్గొన్నారు.మానస సంస్థ వ్యవస్థాపకులు రఘు శ్రీ జన్మదిన సందర్భంగా 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆత్మీయ అమృత్సవంగా సత్కరించారు సత్కరించారు
రెండు ఫొటోస్