పొలాసలో గడప గడపకు బిజెపి

 

జగిత్యాల ప్రతినిధి, జులై 3(ప్రజా బలం) ప్రధాని నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల సుపరిపాలన ను పురస్కరించుకొని మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సోమవారం పొలాస గ్రామంలో గడప గడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టారు. పొలాస శక్తి కేంద్రం ఇంచార్జ్ ఓల్లాల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి, పన్నాల తిరుపతి రెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి మోడీ పాలనపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజెవైఎం మండల అధ్యక్షులు పూదరి శ్రీనివాస్ బీజేపి మండల కార్యదర్శి మేళ్ల దామోదర్, బీజేవైఎం అధికార ప్రతినిధి కురుమ రమేష్ , మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సాంబార్ కళావతి, మల్లీశ్వరి, బూత్ అధ్యక్షులు నత్తి నాగరాజు, కుర్మరాజు, సంఘ తిరుపతి బండపల్లి రామ్, మెల్ల లక్ష్మిరాజం మిల్కురి రాజన్న, భూమేష్, గడ్డి మల్లేశం, తోట సత్యం, రెంటం తిరుపతి, రెంటం గంగారెడ్డి, సిరికొండ శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ఉమ్మడి శ్రీను, కళ్యాణ్, రోహిత్, నడిపి గంగన్న, రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking