హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా! కె లక్ష్మణ్ కు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్ రావు దేశ్ పాండే మరియు బిజెపి సీనియర్ నాయకులు ప్యాక్స్ చైర్మన్, పుల్కల్ అనంతరావు కులకర్ణి బిజెపి సంగారెడ్డి కౌన్సిలర్ మందుల నాగరాజు బిజెపి సంగారెడ్డి జిల్లా మీడియా ఇంచార్జ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు