ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం
ఫిబ్రవరి 10వ తేదీన ఖమ్మంలో జరుగనున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోదరుడు క్రీ.శే.పువ్వాడ ఉదయ్ కుమార్ కుమారుడు డాక్టర్.పువ్వాడ నరేన్ వివాహ రిసెప్షన్ కు హాజరై తమ దీవెనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ని ప్రగతి భవన్ నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్