ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 14 : విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.