వంజరి సంఘం అధ్యక్షులుగా ఆంజనేయులు

 

జగిత్యాల, జనవరి 13: జగిత్యాల పట్టణ వంజరి సంఘం ఎన్నికలు ఇటీవలే ఏకగ్రీవమయ్యాయి. పట్టణ వంజరి సంఘం అధ్యక్షులుగా నవ్వొతు ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా బానుక రాజేశం, కార్యదర్శులుగా కడెంగు శంకర్, కోశాధికారిగా నవ్వొతు రాజేందర్ లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు కొండేటి గంగాధర్, కావేటి శ్రీనివాస్, కొండేటి లక్ష్మీనారాయణ, దాత్రిక ధర్మేందర్ లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking