వంజరులను గుర్తించి వంజరి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయండి : రామక్రిష్ణ వంజరి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు ప్రక్రియ మంచి నిర్ణయము కానీ అందులో కుల వ్రుత్తి లేని మరియు రిజర్వేషన్ తొలగించి వెనుక వేయబడిన వంజరి కులాన్ని గుర్తించక పోవడం కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం బ్రిటీష్ కాలం నుంచే వంజరులు అణచివేతకు గురి అవుతున్నారు, వంజరి కులస్తులు చిన్న చూపు చూడబడుతున్నారు మరియు సంచార గిరిజన జాతికి చెందిన వంజరులు చాలా పేదరికంలో జీవనం సాగిస్తున్నారు కావున వంజరి కులానికి తగిన గుర్తిపు గౌరవం ఇచ్చి వంజరి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ వంజరి సేవా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వాలేరు రామకృష్ణ వంజరి.

Leave A Reply

Your email address will not be published.

Breaking