భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, శివా రెడ్డి, ఆగి రెడ్డి, సుధాకర్ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, కాలేరు జై నవీన్ వంజరి, బిక్షపతి, విజయ్, మురళి ముదిరాజ్, శ్యామ్, బాలరాజ్, శ్రవణ్ రెడ్డి, లక్ష్మణ్ వంజరి, రాజు నాయక్, ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కరిపే అనీల్ కుమార్ వంజరి, విషాల్, రాము నాయక్, నిశంత్, నరేష్ ముదిరాజ్, రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.