ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 5:
బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రోజున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్
ప్రజావాణి హల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఏ. ఓ,రామ్మోహనరావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.