డా. బాబు జగజీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ ప్రజా బలం ప్రతినిధి 05 ఏప్రియల్ 2024:
భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగజీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా బషీరాబాద్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎం ఆర్ పీ ఏస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వి ఎస్ రాజు మాదిగ, సానం ప్రకాష్ మాదిగ, కొండ్రపల్లి శివకుమార్ మాదిగ, ములుగు శివకుమార్ మాదిగ పాల్గొన్నారనీ మహాజన సోషలిస్ట్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవి నరసింహారావు మాదిగ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking