జిల్లా సభ్యత్వం నమోదుల
ఇంచార్జీ ఎనగందుల కృష్ణ మూర్తి
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ సెప్టెంబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి బిజెపి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జి ఎనగందుల కృష్ణమూర్తి పాల్గొని ప్రతి బూత్ లో 200 తగ్గకుండా సభ్యత్వ మ్ చేపియాలి అని పిల్పు నివ్వటం జరిగింది ఇట్టి కర్యక్రమంలో పాల్గొన్నారు సభ్యత్వ కన్వీనర్ కర్ణల కిషన్ మండల ఇన్చార్జి గుండ ప్రభాకర్ మండల ప్రధాన కార్యదర్శిలు బందేల రవిగౌడ్ సీపిరిశెట్టి శ్రీనివాస్ మండల సహాయకులు బుస రాములు తతితరులు పాల్గొన్నారు.