23 చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 : హైదరాబాద్ హైదరాబాద్ లోని డిప్యూటీ సీఎం నివాసం వద్ద 23 చిత్రం పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఆవిష్కరించిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking