రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 ఎప్రిల్ 2024: ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం తొలి గళం విప్పిన నాయకుడు మహా నేత పట్లోళ్ల ఇంద్రారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా ఆయనకు డైరీ ఫారం చౌరస్తాలో నివాళ్ళు అర్పించిన రాజేంద్రనగర్ సర్కిల్ మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పచ్చ నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి ఎడ్లకాడి సూర్యం, వ్యవస్థాపక అధ్యక్షుడు పోయిల జీవన్ దాస్, మాజీ అధ్యక్షుడు పచ్చ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వీర్లపల్లి నవీన్, వినాయక ప్రేతమ్ రాజ్, ఎడ్లకాడి చంద్ర శేఖర్, అనిల్ కుమార్, అరుంధతి సంఘం మాజీ అధ్యక్షుడు కోరని బాలరాజు, కోరని శ్యామ్, జాన్ పాల్, పలుగుచేరువు మహేందర్, జె.సి.ప్రకాష్, సదానందం, డి.రాజేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.