అంజనేయ స్వామి దేవాలయం 11వ వార్షికోత్సవానికి 30 వేల విరాళం అందజేసిన – కాట శ్రీనివాస్ గౌడ్

 

సంగారెడ్డి పిబ్రవరి:16 ప్రజ బలం ప్రతినిధి:
పటాన్చెరు నియోజకవర్గంలోని బండ్లగూడ గ్రామం భూపాల్ రెడ్డి కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ మహోత్సవానికి 30 వేల రూపాయలు విరాళం అందజేసిన *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయమ్మ, మాజీ ఎంపీటీసీ నాగమణి, ఆలయ కమిటీ సభ్యులు కిషోర్, దిలీప్, రాజశేఖర్, రాజేష్, సురేష్, మల్లేష్, శ్రీధర్, వీరబాబు, వినయ్ కార్తీక్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking