ఊరడమ్మ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన కౌన్సిలర్ మామిడి వెంకటేష్

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రెండవ వార్డు తాత పాపన్ పల్లి గ్రామం లో ఊరడమ్మా విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయం కోసం దామరాంచ పెంటా రెడ్డి గారి కుటుంబం స్థలాన్ని విరాళాంగా ఇచ్చారు.నర్సింహా రెడ్డి,కౌన్సిలర్ మామిడి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు, ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ ఎంపిటిసి
ఎక్కల్ దేవ్ వెంకటేష్, దామరoచ ప్రభాకర్ రెడ్డి,రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,నగేష్ గౌడ్, దొడ్ల అంజయ్య, చంద కృష్ణ, వార్డు అధ్యక్షులు గుర్రం ఆంజనేయులు, పోతారాజు కృష్ణ,మేకల కృష్ణ,శ్రీనివాస్ చారి, కర్రె బాలేష్, స్వర్గం నర్సింలు,గుండ రాములు,కుమ్మరి కృష్ణ మరియు మహిళలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking