హై కోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ షేక్ జిలాని
హై కోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ షేక్ జిలాని గారు గత 14 సంవత్సరాలుగా మన్సురాబాద్ కామినేని హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ ల్యాండ్ విరోజిత పోరాటం చేసి హైకోర్టు ద్వారా అన్ని వర్గాల నిరుపేద ప్రజలకు ఉచిత 100 గజాల స్థలాన్ని ల్యాండ్ ఓనర్ ద్వారా గిఫ్ట్ డిడ్ డాక్యుమెంట్ తో ఇవ్వడం జరిగింది.
ఇట్టి విషయంలో LB స్టేడియంలో 31/08/2023 న మధ్యాహ్నము 12 గంటల వరకు ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభను ల్యాండ్ తీసుకున్నటువంట అన్ని వర్గాల వారు,మరియు వచ్చేటువంటివి ముఖ్య అతిధులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ యొక్క మహా ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభ ప్రభుత్వనీకి ” ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులకు వ్యతిరేకం కాదు”, నిరుపేద జీవితాలలో వెలుగులు నింపే ప్రయత్నంలో
ఇది ఒక మహాయజ్ఞం దీనికి అందరూ సహకరించగలరని మనవి చేస్తూ కోరుతున్న.