కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మేరు కులస్తుల గెలుపు కోసం 500 మంది కాంగ్రెస్ పార్టీ చేరికలు

 

మంచిర్యాల పట్టణంలోని ఎఫ్ సి ఏ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.శనివారం మంచిర్యాల పట్టణలోని మేరు కులస్తుల 500 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఈ సందర్భంగా మేరు కులస్తుల నాయకులు మాట్లాడుతూ… మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థిని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మా మేరు కులస్తుల తరపునా మ వంతు కృషి చేస్తామని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఈసారి తప్పదా ప్రేమ్ సాగర్ రావు గేలువడం తెలుపారు.
ఈ కార్యక్రమంలో మేరు కులస్తులు ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking