పీఎసీఎస్ మంచిర్యాలో 77వ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల పీఎసీఎస్ ఆవరణలో 77 వ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ సందేల వెంకటేష్. మంగళవారం ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకి మిఠాయిలు పంచడం జరిగింది.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 77వ సంవత్సరాలు అవుతుందన్నారు,ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా భారత దేశనికి స్వాతంత్రం సమరయోధులు వల్ల మానకు స్వాతంత్రం వచ్చిది అని తెలిపారు.వారి సమరయోధుల అడుగుల జాడల్లో నడవాలని తెలుపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డైరెక్టర్లు చుంచు పోచయ్య బుద్ధర్తి అశోక్ తూముల వెంకటేష్ రావుల లలిత సిబ్బంది సెక్రటరీ సత్యనారాయణ డీఈవో భాగం తిరుపతి స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking