ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 15 (ప్రజాబలం) ఖమ్మం సుడా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుడా చైర్మన్ సిసి మహమ్మద్ అమన్ అలీ కు సేవాపతకాన్ని అవార్డును 77వ స్వాతంత్ర దినోత్సవ రోజున రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ సమక్షంలో అందుకున్నాడు ఈ అవార్డు అందుకోవడం పట్ల సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మరియు పలువురు ఉద్యోగులు అభినందించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ మేయర్ పునుకొల్లు నీరజ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.