ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పెరుక సంఘం సభ్యులు 78 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కన పెరిక సంఘం స్థలంలో సంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోపే అశోక్,తిరుపతి, ముత్తె తిరుపతి,తోట శీను,ఎంబడి లక్ష్మణ్, మొగిలి,సతీష్,అశోక్, నగేష్,మల్లేష్,కిట్టు, వెంకటేష్,తులసి,దాసరి రాకేష్,పనాస లచ్చన్న, కృష్ణ,అరవింద్ పెరిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.