పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 92 వ వర్ధంతి …జిల్లా అధ్యక్షులు ఎం సురేష్
సంగారెడ్డి మార్చి:23(ప్రజ బలం ప్రతినిధి)
స్థానిక జాతీయ రహదారిపై ఉన్న భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత విప్లవ వీరులు కామ్రేడ్ భగత్ సింగ్ ,రాజ్ గురు ,సుఖ్ దేవ్ 92 వ వర్ధంతి సందర్భంగా హిందుత్వ మతోన్మాన విధానాలను వ్యతిరేకిద్దాం ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణకై పోరాడుదాం అనే ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి,డి,ఎస్, యు జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ 8 ఏళ్ల మోడీ ప్రభుత్వ ఆయాంలో దళితులు బడుగు బలహీన వర్గాలు ఆదివాసులు పక్షాన మాట్లాడే వారిని అక్రమంగా జైళ్లో నిర్బంధిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రజా స్వామ్య విద్వాంసకర పాలన చేస్తున్నారు,, సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఒక కులం మరొక కులాన్ని ఒక మతం మరొక మతాన్ని దోపిడీ పీడనలేని సమాజ స్థాపన కోసం తన 23 సంవత్సరాల విలువైన ప్రాణాన్ని భగత్ సింగ్ త్యాగం చేశాడు కానీ నేడు పాలకులు మతంపేట కులం పేరా విధ్వంసం సృష్టిస్తూ పాలన సాగిస్తూ రాజకీయాలు చేస్తున్నారు దేశంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తే వారిని దేశ ద్రోలుగా ముద్ర వేస్తూ కేసులు పెడుతున్నారు భగత్ సింగ్ , కలలు కన్నా తమ సమాజ స్థాపన కోసం విద్యార్థి యువత నడుంబిగించి సమస్యల అన్నారు ఒకపక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్కరాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని చూస్తున్నారు మరోపక్క ఎంతో కష్టపడి చదివిన వారిని టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారు తక్షణమే వారిపై చట్టరిత చర్యలు తీసుకోకపోతే రాబోవు రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని ఖాళీగా ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని అన్నారు
కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు ,సిద్ధార్థ జిల్లా సహాయ కార్యదర్శి గంజి హర్షిత్ ,జిల్లా కోశాధికారి ఆర్ శ్రీకాంత్ ,డివిజన్ నాయకులు పవన్ కళ్యాణ్ ,శివ సాయి, సురేష్ ,వరప్రసాద్, వికాంత్, సాయికుమార్, అనిల్ ,మహేష్ రామకృష్ణ, సుభాష్, తదితరులు పాల్గొన్నారు