9999 నెంబర్ ప్లేట్కు రూ.9,99,999

 

ఖైరతాబాద్ RTAలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంతో రూ.18,02,970 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండు రంగనాయక్ వెల్లడించారు.

TS 11 EZ 9999 నంబర్ రూ.9,99,999కు చర్చ్
ఎడ్యుకేషనల్ సోసైటీ కొనుగోలు చేసిందని వెల్లడించారు.

టీఎస్ 11 ఎఫ్ఎ 0001 నంబర్ రూ.3 లక్షలకు కామినేని
సాయి శివనాగ్, టీఎస్ 11 ఎఫ్ఎ 0011 నంబర్ రూ.
1,55,400కు సామ రోహిత్ రెడ్డి దక్కించుకున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking