వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ సమీక్ష

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:సెప్టెంబర్‌ 18 వ తేదీ నుండి 28 వరకు జరుగు వినాయక చవితి పండుగ, ఏర్పాట్ల పై జి హెచ్‌ ఎం సి కమిషనర్‌ రోనాల్డ్‌ రో స్‌, పోలీస్‌, జి హెచ్‌ ఎం సి, అర్‌ అండ్‌ బి, హెచ్‌ఎండీఏ, అగ్నిమాపక, హెల్త్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు మరియు ఉత్సవ కమిటీ ప్రతినిధులు డా॥ భగవంత్‌రావ్‌ డిప్యూటీమేయర్‌ శోభన్‌ రెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశనికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి.

Leave A Reply

Your email address will not be published.

Breaking