స్వచ్చ మణికొండ – ప్రజలు పాటించాలి

 

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 06: జడి వానలకు ప్రజల ఇక్కట్లను గమనించి వెంటనే ప్రతిచర్యలు చేపట్టిన మణికొండ కౌన్సెల్ పారిశుద్ధ్య కార్మికులను అభినందిస్తూ వారి పనుల పర్వసానం చూసి ఇకనైనా ప్రజలు తమ తమ వంతు సహకారం అందిస్తూ నిషేధం విధించిన ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా మణికొండను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచవలసిన కనీస బాధ్యత కలిగి ఉండాలనీ శుభ్రత పరిశుభ్రత పరిణామాలు పాటిస్తూ స్వచ్చ మణికొండను ఏర్పాటు చేయడానికి ముందుకు రావలసిందిగా ప్రజలకు ముఖలిత హస్తాలతో విన్నవించు కొంటున్న సామాజిక కార్యకర్త అందె లక్ష్మణ్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking