గోషామహల్ లోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి

 

. గోషామహల్ నియోజకవర్గం లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ను గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించాలని మరియు ధానిని ఆడుకునే వారు కార్పొరేట్ హాస్పిటల్ వారికీ సహఖరించే విధానానికి స్థానిక ప్రజలు వ్యతిరేకం తెలుపుతున్నారు అనే విషయాన్ని తెలుపుతూ హాస్పిటల్ అడవిలో నిర్మించరు ప్రజలకు అందుబాటులో వుండే ప్రాంతంలో నిర్మిస్తారు అని తెలుపుతూ ఉస్మానియా హాస్పిటల్ వలన స్థానిక ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు అవగాహనా రహితంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ కావాలని హాస్పిటల్ కావాలని కోరుకుంటారు కానీ ఇక్కడ తరిలించే ప్రయత్నం ను ఇరోజు ఈసమియా బజార్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో స్థానిక పార్టీ నాయకులు వేలడిoచారు. పాల్గొనవారు నిర్మల్ కుమార్ యాదవ్ ఏఐసీసీ ఓబీసీ సెల్
కో ఆర్డినేటర్. బద్దం సతీష్ గౌడ్ ఓబీసీ సెల్ స్టేట్ సెక్రటరీ. ఇఫతేఖర్ సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్. మనోజ్ సింగ్ సేవాదళ్ ప్రెసిడెంట్. సయెద్ యూసఫ్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ సేవాదళ్. శ్రీలం దుర్గ ప్రసాద్ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ. శివ్ కుమార్ గంఫౌండ్రి ప్రెసిడెంట్ సేవాదళ్. మొహాద్ షఫీ వైస్ ప్రెసిడెంట్ సేవాదళ్ జాంబగ్ డివిజన్. మొహాద్ రియాద్దీన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్. మొహాద్ అరఫ్. మొహాద్ గౌస్ సీనియర్ లీడర్స్. మొహాద్ అమీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా పోటీ చేస్తున్న అభ్యర్థి.

Leave A Reply

Your email address will not be published.

Breaking