కుంటలు, చెరువులలో చేప పిల్లలనూ వదిలినా.. చల్మెడ, గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు

 

ప్రజాబలం – మెదక్ జిల్లా నియోజకవర్గం నిజాంపేట్.

మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ శివారులో గల రెండు చెరువులు ఎనిమిది కుంటలలో 30 వేల చేప పిల్లలు పోయడం జరిగింది. ఈ సందర్భంగా చల్మెడ ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా చెరువులు నిండడంతో అన్ని చెరువులలో చేప పిల్లల పోయడం జరిగిందని చప్పడకుంట శిఖం, కుమ్మరి కుంట శిఖం, దేవుని కుంట శిఖము, సోమయ్య చెరువు శిఖము, పటేల్ కుంట శిఖము, మల్లు కుంట శిఖము, బ్రాహ్మణుల చెరువు శిఖము, మోతుకుంట శిఖము, మేడికుంట శిఖము భూరాజు గాని కుంట శిఖము , అన్ని కుంటలలో కలిసి రెండు చెరువులలో కలిసి చల్మెడ గ్రామం ముదిరాజ్ సంఘం సభ్యులందరూ చెరువుల దగ్గర చేరుకొని అన్ని కుంటలు చెరువులలో కలిసి 30 వేల చేప పిల్లలను పోయడం జరిగిందని అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు చిత్తమైసయ్య గుడాల చంద్రయ్య సంగేపు చంద్రమౌళి కోరమైన రాములు చిట్టె మైసయ్య తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking