రాజన్న సిరిసిల్ల జిల్లా,
23 డిసెంబర్ 2024,
ప్రజాబలం ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో సామలేటి రూప – రాజేందర్ దంపతుల కుమార్తె ఉషారాణి వివాహం నిశ్చయించుకున్నారు నిరుపేద కుటుంబం కావడం చేత నాగంపేట గ్రామ ప్రజలందరూ కలిసి ఈ వివాహానికి చేయూతని అందజేశారు అందులో భాగంగా
శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి
కోఆర్డినేటర్లు, టీం లీడర్లు,సభ్యుల సహకారంతో అమ్మాయి పెళ్లికి తమ వంతుగా
పుస్తే,మట్టెలు,50 కిలోల బియ్యము రెండు చీరలు
పెళ్లి పూజ సామాగ్రి తో పాటు సేవాసమితికి చేయూతగా సిరిసిల్ల పట్టణంలోని
పంచశీల మెస్
రాజేందర్ దంపతులు
వివాహ భోజనాల ఖర్చు కొరకై 21000 /- రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు