స్వచ్చాదనం పచ్చదానం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
మెదక్ జిల్ల గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో స్వచ్చాదనం పచ్చదానం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రారంభించడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడే బస్టాండ్ ఆవరణలో శ్రమ దానం చేయడం జరిగింది. తదనంతరం పూట్టగొట్టు పాఠశాల అవరణలో చెట్లను నాటడం జరిగిందీ. మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ అధ్వర్యంలో విద్యార్థులకి నోట్ బుక్కులను పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ కాజా మోహినిఉద్దీన్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్,
మామిడి వెంకటేష్ , చెలిమిల్ల రఘుపతి మరియు మున్సిపల్ మేనేజర్ రఘువరన్ జూనియర్ అసిస్టెంట్ దుర్గయ్య మరియు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు మెప్మా ఆర్పిలు. అంగన్వాడీ టీచర్లు .ఆశ వర్కర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు