పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క :
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా ఆగష్టు 05 :
సోమవారం స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా ములుగు మండలం అబ్బాపూర్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతొ కలసి ఈత చెట్ల మొక్కలను నాటారు.
సోమవారం స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతొ కలసి జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించారు. అక్కడి నుండి స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమములో ప్రజలను బాగస్వామం చేస్తు పెద్ద ఎత్తున రాలి జెడ్ పి హెచ్ ఎస్ వరకు సాగింది.
సోమవారం ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతొ కలసి స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాసం లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలతో సత్కరించి, సరిఫికేట్స్, మెమోంటోలు అందచేశారు.
సోమవారం గోవిందరావుపేట మండలం, పస్రాలోని తాడ్వాయి అటవి డివిజన్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతొ కలసి స్వచ్చ దనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా తాడ్వాయి, మంగపేట మండలాల్లోని 141 గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్‌లో తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ 1 కోటి 55 లక్షల 74 వేల విలువ గల చెక్కును అందచేశారు.