జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన లక్షెట్టిపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నలిమేల రాజు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 05 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి విచేసినటువంటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు మర్యాద పూర్వకంగా కలిసి సన్మనం చేయడం సోమవారం రోజున జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ ధర్మరాణి,ఆడిట్ స్పెషల్ ఆఫీసర్ స్వప్న,ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ వంశీ కృష్ణ,సెక్రటరీ స్కూల్ ఇన్చార్జ్ శ్రీమన్ రాయణ ఐకెపి ఏఎన్ఎం అంగన్వాడి వర్కర్స్ మండల్ స్పెషల్ ఆఫీసర్,స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల నలిమేళ సత్తయ్య,మాజీ సర్పంచ్ శతకోపం సింహాద్రి,మాజీ వార్డ్ సభ్యులు బండి రాజలింగు,తోట శ్రీనివాస్, కల్లూరి అశోక్,యూత్ అధ్యక్షుడు మందమరు కుందార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.