పార్లమెంట్ ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి రఘునాధపాలెం మండలంలో భారీ షాక్

 

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్నికల ఇన్చార్జ్ కార్పొరేటర్ మలీదు జగన్ అధ్యక్షతన నేడు రఘునాథపాలెం మండలంలో రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీటీసీ మాలోతు ప్రియాంక మరియు ఇతర బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు జెడ్పిటిసి మాలోతు ప్రియాంక ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నగర పార్టీ అధ్యక్షుడు ఎండి జావిద్ ఇంచార్జ్ మలీదు జగన్ ఈ కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking