హఫీజ్ కు మంత్రి పొంగులేటి ఆత్మీయ పలకరింపు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుడు హఫీజ్ ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం వెళ్లి ఆత్మీయంగా పలకరించారు ఈ సందర్భంగా హఫీజ్ వారి కుటుంబ సభ్యులు మంత్రికి ఆహ్వానం పలికి అతిథి మర్యాదలు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking