గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి ప్రేంసింఫ్‌ు రాథోడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం రాజధాని హోటల్ లో జరిగింది, 17 న జరుగబోయే కేసిఆర్ పుట్టిన రోజున నియోజక వర్గ పరిధిలోని ఆరు డివిజన్ లలో ఎన్నికల నిభన్దనలకు లోబడి సామూహికంగ నిర్వహించాలని నిర్ణయించడం జరిగినది ఇట్టి సమావేశంలో కార్పొరేటర్ గా పోటీచేసిన ఐదు డివిజన్ల అభ్యర్థులతో పాటు గతంలో పోటీచేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, ఆరు డివిజన్ల అధ్యక్ష కార్యదర్షులతో కూడిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందె లక్ష్మణ్ రావు