జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేత.

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 : మంచిర్యాల లక్షెట్టిపేట మండలంలోని పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ ఉత్కూర్ శివారు లోని సర్వె నం 375 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్న దృష్ట్యా బిపిఎల్ కుటుంబాలతోపాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ను స్థానిక ఐబి ఆవరణలో శనివారం కలిసి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బోనగిరి కుమార్,ప్రధాన కార్యదర్శి సిహెచ్చ్ వేణుగోపాల్, గౌరవ సలహదారుడు చీకటి తిరుపతి,ట్రేజరి సందీఫ్ యాదవ్, గౌరవ సలహాదారు సుద్దపెల్లి వేణుగోపాల్, ప్రచార కార్యదర్మి నంది తిరుపతి,ఖదీర్ ఖాన్,వెల్పుల తిరుమలేశ్, ,సహెద్,భాను చందర్, సందీప్,రమేష్,సత్తీష్,నోవా,అంజలి,సత్యము,సుధాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking