కావ్య హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ కావ్యచంద్ యలమూడి కి అరుదైన పురస్కారం

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం కు చెందిన కావ్య హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ కావ్యచంద్ యలమూడి కి భరత దేశం లో ఇన్సిట్స్ సక్సెస్ మ్యాగజైన్స్ వారు నిర్వహించిన సర్వే లో35 అండర్ 35 విషనరీ లీడర్స్ టూ వాచ్ ఇన్ 2024 లో చోటు దక్కడం గర్వ కారణం ఉభయ రాష్ట్రాలు లో ఖమ్మం నుండి డాక్టర్ కావ్యచంద్ యలమూడి కి మాత్రమే చోటు దక్కింది . ఈ సందర్బంగా కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి , ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి హర్షం వ్యక్తం చేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking