రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 సెప్టెంబర్ 2023: మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెక్రటరీఎట్ మరియు తిరుమల హిల్స్ లలో కల లిటిల్ క్యాటెల్ పిల్లర్స్ ప్రీ స్కూల్ ఆధ్వర్యంలో గ్రాండ్ పేరంట్స్ డే సెలబ్రేషన్స్ అల్కాపుర్లో గల సెలబ్రేషన్స్ హాల్లో ఘనంగా జరిపినారు, విచ్చేసిన అతిథిలతో పాటు అందులో భాగంగా వింటేజ్ ఫుడ్ థీమ్ తయారు చేసుకొని తీసుకు విచ్చేసిన తాతలను, నానమ్మలను, అమ్మామ్మలను సాదరముగా సగౌరముగా స్కూల్ యాజమాన్యం కరెస్పాండెన్స్ స్వేత, ప్రియా మరియు అధ్యాపకురాల్లు ఆహ్వనించి: పిల్లల ఆటపాటలు మరియు తాతల, నానమ్మల, అమ్మామ్మల గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పాత పాటలతో, ఆటలతో, క్యాట్ వాక్లతో పాటు అధ్యాపకురాల్ల పిట్టకథలు, పొడపు కథలు, పాటలు, డాన్స్ లతో విచ్చేసిన అతిథిలను అలరారించినారు, తదుపరి వింటేజ్ ఫుడ్ థీమ్ లో భాగంగా విచ్చేసిన అతిథులు రుచి చూసి అత్యధికులు అభిప్రాయం వెళ్లబరచిన మెజారిటీతో విజయం సాధించిన శ్రీమతి అందె రేణుకకు అభినందనలతో పాటు బహుమతి ప్రదానం చేసినారు.

