జాతీయ బిసి కమిషన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరణ

 

జాతీయ బిసి కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని మహారాష్ట్ర సడన్ కస్తూర్బ గాంధీ మార్గ న్యూ ఢిల్లీ లో మంగళవారం 5 తారీకు నా తెలంగాణ ప్రభుత్వం సిఫారు చేసిన 40 బీసీ కులాల పైన కమిషన్ చైర్మన్ హంస రాజు గంగారాం ఆహిర్ ఆధ్వర్యంలో విచారణ జరిగిoది. విచారణకు హాజర్ అయిన సారోళ్ళు సోమవంశ క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు బోరేద ప్రవీణ్ కుమార్ & జాజేరా వేదాకర్. ఒక పకటన విడుదల చేసుట ఈ విచారణకు 17 కొత్త కులాల్లో పాటు 23 పాత కులాలకు చెందిన మొత్తం 40 లో, సారోళ్ళు సోమ వంశ క్షత్రియ సంఘం నాయకులు హాజరైనారు.బిజెపి ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యు లు ఆర్ కృష్ణయ్య ఎంపీ బీబీ పాటిల్ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking