మహిళ శాఖ నుండి వికలాంగుల శాఖను వేరు చేసి న్యాయం జరిగే విధంగా చూడాలని విన్నపం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణ రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ, వయో వృద్ధుల, వికలాంగుల కమిషన్ ఛైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద, నిర్మల్ డీసీసీ అధ్యక్షులకు శనివారం నిర్మల్ లో వినతి పత్రం ఇచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వము దేశంలో ఎక్కడ లేని విధంగా మా వికలాంగుల శాఖలను సంక్షేమ శాఖలో కలిపి అన్యాయం చేసిందని దీంతో అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర బడ్జెట్ నిరుపయోగంగా మారుతున్నాయని దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఇసాక్ అలీ.పెళ్లి సురేందర్,జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ విన్నవించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking