అనాథల పిల్లల సంరక్షణ పై సమీక్ష

 

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ,
జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి
డాక్టర్. టి. రఘునాథస్వామి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ ఆగస్టు 21:
అనాథలు మరియు దుర్బల పిల్లల (OVC) కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి సమీక్షలో పాల్గొన్నారు,
ఇది CLHIV (HIVతో నివసిస్తున్న పిల్లలు) మరియు ప్రభుత్వ శాఖల అధికారులు ,తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
HIVతో నివసిస్తున్న పిల్లలు HIV ప్రోగ్రామ్ యొక్క ప్రస్తుత పురోగతి , పిల్లలు కుటుంబాలకు పోషకాహార పంపిణీ కుటుంబాల ద్వారా జీవనశైలి వారి అనుభవాలు మరియు అవసరాలను ,కార్యక్రమ అమలులో ఎదురయ్యే సవాళ్లు,వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రతిస్పందన మరియు కార్యాచరణ ప్రణాళిక ,
ప్రాజెక్ట్ ACCELERATE యొక్క అనాథలు మరియు దుర్బల పిల్లల భాగం యొక్క అవలోకనం మరియు పురోగతి పై అధికారులు సుదీర్గ చర్చలు చేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking