ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 12 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో గెలిచిన వారంలోపే వారం గడవక ముందే రెండు గ్యారెంటీల పథకాలు ఇప్పటికే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందుతుందని అదేవిధంగా రైతులకు పెట్టుబడులకు ఆసరాగా రైతుబంధు ఇచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏదైనా మాటఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని ఇలాంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరమని కాంగ్రెస్ పార్టీ యువ నేత కొమ్ము ప్రసాద్ అన్నారు మిగిలిన పథకాలు కూడా త్వరలో మొదలవుతాయని అని అన్నారు