గోదావరి నది తీరాన పుష్కర ఘాట్లు పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని గూడెం రమేష్, సత్యనారాయణ స్వామి పరిధిలోని గోదావరి ఒడ్డుకున్నా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రాఘునాథ్,పూజా అనంతరం గోదావరి గంగమ్మను సందర్శించి ఇక్కడ భక్తులు గోదారి పుణ్య స్థానాలకు అనేక మంది వస్తూ ఉంటారు ఇక్కడ పుష్కర ఘాట్లు అన్నిపూర్తిగా చెడిపోయి స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నది వచ్చే శివరాత్రి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు స్థానాల్లో పాల్గొని పూజలు ఆచరిస్తారు.కాబట్టి భక్తుల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెట్లను త్వరలో ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గోపతి రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రజినిషజెన్,మండల ప్రధాన కార్యదర్శిలు బందీల రవి గౌడ్,తుడేటి హరికృష్ణ, ఎంపీటీసీ మౌనిక శేఖర్, పీసెస్ చైర్మన్ సురేష్, కన్నెపల్లి ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య,ముత్తే వెంకటేష్,వైస్ చైర్మన్ చుంచు సతీష్,డైరెక్టర్స్ బత్తుల శంకర్,నూనె మొండయ్య, బీసీ మోర్స్ మండల అధ్యక్షుడు ఎం అనిల్ కుమార్,ఎం స్వామి, నాయకులు బోడకుంటి వెంకటేష్,బూత్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking