హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: శుక్రవారం మచ్చ శాఖ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఫిషర్ మాన్ కోఆపర్టీవ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య పదవి బాధ్యతలు చేప ట్టారు వారికీ ఘనంగా సన్మానం చేయడం వినాయకుని ప్రతిమ ను బహుకరించడం జరిగింది ఏ సుదర్శన్ గంగపుత్ర శివసేన తెలం గాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఏ కే స్వరూప తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంగం మహిళా అధ్యక్షురాలుగౌట్ గణేష్ యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు మోహన్ కృష్ణ కైరం కొండా యాదగిరి మధు తదిత రులు పాల్గొన్నారు