అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి: రామ భక్తులు అయోధ్య కు వెళ్తున్న సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఆయేధ్య యాత్రకు బయలుదేరుతున్న భక్తులందరికీ శాలువాతో సత్కరించడం జరిగింది భక్తులందరికీ మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది ఏ సుదర్శన్ శివసేన యూబిటీ తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి శ్రీమతి కావ్య రెడ్డి నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై.అమృత భాజపా సిటీ అధ్యక్షులు శ్రీ గౌతం శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రపు సుదర్శన్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
అయేధ్య శ్రీ రామ రాజ్యం పవిత్రమైన ఆలయంలో కళాకారులు భజనలు కీర్తనలు ఆలపించడం జాతి గర్వించదగ్గ విషయం. వారందరికీ శాల్వా తో సత్కరించడం జరిగింది
శ్రీమతి అమృత నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ కి భజన మండలి అధ్యక్షులు కాపరవేని లింగం బెస్త సంగీత గురువులు పూస నరసింహ్మ బెస్త భజన్ గానగంధర్వ భజనమండలి కళాకారులు కృతజ్ఞతలు తెలియ జేశారు.