అడిషనల్ కమీషనర్ క్రిష్ణవేణి కి వినతి పత్రం
గోషామహల్ ప్రజాబలం ప్రతినధి:గోషామహల్ నియోజకవర్గం లోని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దేవాలయాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన విశయాలపైన సమగ్రంగా చర్చించడం జరిగింది.
ముఖ్యంగా అక్రమంగా నియమించిన బేగంబజార్ లోని దేవాలయానికి నియమించిన టెంపుల్ కమిటీ ని రద్దు చేయాలనీ ఈసమియా బజార్ లోని వేణుగోపాల స్వామి టెంపుల్ రాందాస్ టెంపుల్ లో జరుగుతున్న అవకతవకాల గురించి మరియు ఎండోమెంట్ ప్రాపర్టీ ని మట్టం వారు రియల్ ఎస్టేట్ కు ఉపయోగించే ప్రక్రియను ఆపాలని వారికీ సహకరిస్తున్న రాజకీయ బ్రోకర్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గౌరవ ఎండోమెంట్ అడిషనల్ కమీషనర్ శ్రీమతి క్రిష్ణ వేణి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఇందులో పాల్గొనవారు బద్రీనాథ్ బేగంబజార్ డివిజన్ ప్రెసిడెంట్. కిషన్ టీపీసీసీ ఓబీసీ కో కన్వీనర్.సీనియర్ కాంగ్రెస్ లీడర్ శ్రీధర్. బద్దం సతీష్ గౌడ్ కన్వినర్ గోషామహల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరమ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు.