ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని కొర్విచెల్మ గ్రామంకి”శే “సిరుసు రాయలింగు నిరుపేద కుటుంబంనికి అబ్దుల్ నబి(మిషన్ భగీరథ)25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యంగ్, డైనమిక్ లీడర్ ముత్తే వెంకటేష్,సినియర్ నాయకులు చింతం కొమురయ్య,యంగ్ స్టార్ గట్టేపల్లి సత్యం,ఈ కార్యక్రమంలో పాలుగొని వారి ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరడం జరిగింది.