నీరు పేద కుటుంబనీకి ఆర్థిక సహాయం ముదసాని వేణు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలలోని కొర్విచెల్మ గ్రామం కి “శే “శనిగరపు లింగయ్య నీరుపేద కుటుంబంనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దసాని వేణు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్థిక సహాయం పొందిన వారు మాట్లాడుతూ…ఈ ఆర్థిక సహాయం చెసిన ముదసాని వేణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొర్విచెల్మ కాంగ్రెస్ నాయకులు యంగ్, డైనమిక్ లీడర్ ముత్తె వెంకటేష్,కటుకూరి హనుమల్లు,గట్టిపెల్లి సత్యం,దుండ్రా వెంకటేష్, దూడ మల్లేష్,శనిగరపు మోహన్,ఈ కార్యక్రమం పాలుగొని వారి ఆత్మ కు శాంతి కోరాలని మనస్ఫూర్తి గా కోరడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking