మెదక్ మనోహరాబాద్ డిసెంబర్ 29 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణ లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లతవెంకటేష్, మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి,
వార్డు సభ్యులు
శోభనరాజు గౌడ్, రామి రెడ్డి నవితదశరత్, తౌఫిక్ యాదగిరి బాలేష్, బిక్షపతి, లయిక్ కోఆప్షన్ సభ్యులు లావణ్యమల్లేష్ గౌడ్ పిఎసిఎస్ డైరెక్టర్ జావేద్ పాష, వెంకట్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ రేణుకమహేందర్ రజాక సంగం అధ్యక్షులు రవి కుమార్ నాగరాజు గౌడ్ యాదగిరి గౌడ్ బిఆర్ఎస్ నాయకులు
కిష్ట రెడ్డి, సత్తిరెడ్డి, రావెళ్ళి కృష్ణ మధుసుధన్ కుమార్ మల్లేష్ నర్సింలు, శంకర్, శ్రీశైలం, రమేష్, కృష్ణరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, విట్టల్ రవి మహేష్ కృష్ణ పంచాయతీ కార్యదర్శి, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ మహిళలు గ్రామ పంచాయతీ సిబ్బంది యువకులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.